: కాబోయే వియ్యపురాళ్ల మృతితో ఆగిపోయిన పెళ్లి


కాబోయే వియ్యపురాళ్లు ఇద్దరు యాదృచ్చికంగా ఒకరి తరువాత ఒకరు ఒక పూట తేడాతో మృతి చెందారు. దీంతో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఒమ్మరవిల్లిలో ఈ విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడి తల్లి బుధవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందగా, పెళ్లి కుమార్తె తల్లి గురువారం ఉదయం ఆనారోగ్యంతో మృతి చెందింది.

  • Loading...

More Telugu News