ఏఐఏడీఎంకే పార్టీపై ఎన్నికల సంఘానికి కరుణానిధి కుమారుడు, డీఎంకే నేత స్టాలిన్ ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ నేతలు ఓట్లను కొనుక్కుంటున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.