: చుండూరు కేసులో 21 మందికి జీవిత ఖైదును రద్దు చేసిన హైకోర్టు


1991లో జరిగిన గుంటూరు జిల్లా చుండూరు ఊచకోత కేసులో 21 మంది నిందితులకు దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అంతేగాక, ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో చుండూరులో సంబరాలు చేసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించాలని అక్కడి ఎస్పీని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News