: పేదవారికి పక్కా ఇళ్లు కట్టిస్తాం: రాహుల్ గాంధీ
నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా సాంపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాడికి నివాస గృహాన్ని నిర్మించి ఇస్తామని చెప్పారు.