: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కంగనాను అడ్డుకున్న అధికారులు


బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను ఇటీవల ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆపివేశారు. దుబాయ్ నుంచి తన సోదరితో తిరిగి వస్తున్న ఆమె లగేజ్ ను తొలుత అధికారులు పరిశీలించారు. అందులో పలు ఖరీదైన, పన్ను చెల్లించని వస్తువులు ఉన్నాయని గుర్తించారు. ఆ సమయంలో వారి వద్ద డబ్బు లేకపోవడంతో రెండు గంటలపాటు ఎయిర్ పోర్టులోనే ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. తర్వాత కంగనా వాటికి పన్ను చెల్లించడంతో వదిలేశారు.

  • Loading...

More Telugu News