: నోటీసులతో సుజనా చౌదరికి సంబంధం లేదు: సుజనా యూనివర్సల్


సుజనా చౌదరికి మారిషస్ బ్యాంకు నోటీసులు ఇచ్చిందనే వార్తలపై సుజనా యూనివర్సల్ స్పందించింది. హెస్టియా కంపెనీ తీసుకున్న రూ. 106 కోట్ల రుణానికి సుజనా యూనివర్సల్ గ్యారంటీ ఇచ్చిందని... దీంతో సుజనా చౌదరికి సంబంధం లేదని ఆ సంస్థ అధికారి హుస్సేన్ తెలిపారు. సుజనా చౌదరి ఈ కంపెనీకి కేవలం ఒక డైరెక్టర్ మాత్రమేనని... కోర్టు నోటీసులకు, చౌదరికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News