రాజంపేట లోక్ సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను ఆమె రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు కాణిపాకం వినాయకుడి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించారు.