: కోనేరు, కేశినేని నానికి ఈసీ నోటీసులు


విజయవాడ వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్, టీడీపీ అభ్యర్థి కేశినేని నానిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కోనేరు ఫోటోలు ఉన్న టీషర్టులను ఓటర్లకు పంపిణీ చేశారని గుర్తించిన అధికారులు జి.కొండూరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక విజయవాడలో నామినేషన్ సందర్భంగా కేశినేని ఫోటోలతో ఉన్న వస్త్రాలను పంపిణీ చేశారని నానికి నోటీసులు పంపారు.

  • Loading...

More Telugu News