: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓయూ జేఏసీ నేతలు
30 మంది ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే విద్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.