: బీజేపీ ముందు కొత్త ప్రతిపాదన ఉంచిన టీడీపీ
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. బలహీన బీజేపీ అభ్యర్థులతో మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న టీడీపీ తాజాగా కొత్త ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. సీమాంధ్రలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వదిలేస్తే... బీజేపీకి అదనంగా మరో రెండు లోక్ సభ స్థానాలను కేటాయిస్తామని టీడీపీ స్పష్టం చేసినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.