: బీజేపీ మేనిఫెస్టో విడుదల
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఇతర తెలంగాణ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాధికారతకు బీజేపీ మేనిఫెస్టో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయాపడ్డారు.