: చంద్రబాబుతో ప్రకాష్ జవదేకర్ భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలో టీడీపీ కేటాయించిన స్థానాల్లో బీజేపీ నిలిపిన అభ్యర్థులపై విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల మార్పిడి అంశంపై బాబు, జవదేకర్ చర్చిస్తున్నారు.