: జై సమైక్యాంధ్ర పార్టీ తుది జాబితాలోని శాసనసభ అభ్యర్ధులు వీరే
జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసే స్థానాల తుది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని శాసనసభ అభ్యర్ధుల వివరాలు
ఇచ్ఛాపురం- మురపాల కొందనరావు
నరసన్నపేట- ఉషారాణి
ఎచ్చెర్ల- శ్రీనివాసరావు
చీపురుపల్లి- టి. శ్రీనివాసరావు
విశాఖపట్నం తూర్పు- మనోహర్ కుమార్
విశాఖపట్నం దక్షిణ- పోతురాజు
విశాఖపట్నం ఉత్తరం- కమలాకరరావు
చోడవరం- జెర్రి పోతుల రామ పాపయ్య నాయుడు
పెందుర్తి- నూతన్ కుమార్ నాయుడు
యలమంచిలి- బి. ఆదిబాబు
పాయకరావుపేట- డాక్టర్ బి. తోటారావు
కాకినాడ పట్టణం- ముత్తా గోపాలకృష్ణ / సాయి
రాజమండ్రి రూరల్- చిక్కాల ఉమామహేశ్వరరావు
నిడదవోలు- ఎల్. వెంకటేశ్వరరావు
నర్సాపురం- డి. శ్రీనివాసరావు
గుడివాడ- కె. రాము
తాడికొండ- పి. మోహన్ రావు
పొన్నూరు- రత్నాంజన్ శిరసాని
ప్రత్తిపాడు- శైలజ
గుంటూరు పశ్చిమ- మహ్మద్ ఇంతియాజ్
గుంటూరు తూర్పు- గుండా మురళీ
చిలకలూరిపేట- ఎం. ఆంజనేయులు
నరసరావుపేట- మురళీ
గురజాల- సీతారామిరెడ్డి
రేపల్లె- తాండవకృష్ణ
బాపట్ల- శ్రీనివాసరావు యాదవ్
పర్చూరు- తాళ్లూరి వెంకట్రావు
దర్శి- డి. శ్రీనివాస్
కొండెపి- కరుణామయుడు
గిద్దలూరు- ఎం. హర్షవర్ధన్ రెడ్డి
ఆళ్లగడ్డ- డాక్టర్ ఎం.చెన్నయ్య
శ్రీశైలం- జి. అబ్దుల్ సత్తార్
బనగానపల్లె- చింతల మోహనరావు
ఎమ్మిగనూరు -పట్నం సత్యనారాయణ
ఉరవకొండ- కె. రామాంజనేయులు
తాడిపత్రి- వెంకటరమణ
కల్యాణదుర్గం- రవి కుమార్
ధర్మవరం- లక్ష్మీనారాయణ
కమలాపురం- అమర్ నాథ్ రెడ్డి
రాజంపేట- షేక్ మౌలాన
నగరి- జవహర్ రూబెన్
గంగాధర నెల్లూరు- శ్రీకృష్ణన్ మణికృష్ణ