: జై సమైక్యాంధ్ర పార్టీ తుది జాబితాలోని లోక్ సభ అభ్యర్ధులు వీరే!
జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసే స్థానాల తుది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని లోక్ సభ అభ్యర్ధుల వివరాలు...
శ్రీకాకుళం- పైడి రాజారావు
విజయనగరం- టి. రమేష్ నాయుడు
విశాఖపట్నం- సబ్బం హరి
కాకినాడ- తుమ్మలపల్లి సత్యరామకృష్ణ (రమేష్)
అమలాపురం- జి.వి. హర్షకుమార్
రాజమండ్రి- ముళ్లపూడి సత్యనారాయణ
నర్సాపురం- పి. సరోజ చెరియన్
మచిలీపట్నం- కె. శ్రీనివాస్
విజయవాడ- చిన్నం ఐశ్వర్యలక్ష్మి
గుంటూరు- మల్లాల వెంకట్రావ్
బాపట్ల- ఆర్.డి. విల్సన్
ఒంగోలు- జి. కిషోర్ కుమార్ రెడ్డి
నంద్యాల- డాక్టర్ ఎన్. మల్లికార్జున రెడ్డి
కడప- డాక్టర్ గౌస్ పీర్
నెల్లూరు- సయ్యద్ హనీఫ్
రాజంపేట- జిము జీబ్ హుస్సేన్
చిత్తూరు- పాకాల పుష్పరాజ్