: హన్మకొండ చేరుకున్న కేసీఆర్ 17-04-2014 Thu 18:59 | వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగే ఎన్నికల ప్రచార సభ ‘ఓరుగల్లు గర్జన’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హన్మకొండకు చేరుకున్నారు.