: కేసుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్న జగన్
ఎన్నికల అఫిడవిట్లో తన మీదున్న కేసుల వివరాలను కూడా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తనపై 10 సీబీఐ అభియోగాలున్నట్టు పేర్కొన్నారు. ఈడీ కేసుతో పాటు మరో 3 కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. కమలాపురం కోర్టులో తనపై ఓ కేసు విచారణలో ఉందని వెల్లడించారు.