: ఈవీఎంను పగులగొట్టిన లాలూ కుమార్తెపై కేసు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిపై కేసు నమోదైంది. ఈ రోజు పాట్నాలో ఓటు వేసేందుకు వచ్చిన ఆమె కోపంతో ఈవీఎంను పగులగొట్టారు. అయితే, ఓటు వేసేందుకు వచ్చిన తనపై బీజేపీకి చెందిన కొంతమంది దురుసుగా ప్రవర్తించడంవల్లే అలా చేసినట్లు చెప్పింది.