: ఇంగ్లిష్ నేర్చుకోండి బాబులూ: కేంద్ర మంత్రి శశిథరూర్


మారుతోన్న సమాజంలో నెగ్గుకురావాలంటే యువత ఇంగ్లిష్ భాష మీద పట్టు సాధించాలని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ అన్నారు. ఇవాళ ఆయన కేరళ లోని త్రిశూర్ లో విద్యార్థులతో సంభాషించారు. ఆర్థిక, సామాజిక, విద్యారంగాల్లో కొత్తపుంతలు తొక్కాలంటే ఆంగ్ల భాష పాస్ పోర్ట్ వంటిదని ఆయన తెలిపారు. మాతృభాష మలయాళంకు తొలి ప్రాధాన్యత ఇచ్చి, రెండో భాషగా ఇంగ్లిష్ అభ్యసించాలని సూచించారు. 

  • Loading...

More Telugu News