: సీమాంధ్ర సీపీఐ అభ్యర్ధుల జాబితా విడుదల
సీమాంధ్రలోని శాసనసభ స్థానాలకు పోటీచేసే అభ్యర్ధుల జాబితాను సీపీఐ విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలు ...
మంగళగిరి- ముప్పాళ్ల నాగేశ్వరరావు
తిరువూరు- సుందర్ రావు
పామర్రు- సంగీతారావు
నూజివీడు- చలసాని వెంకటరామారావు
గుంటూరు తూర్పు- జంగాల అజయ్ కుమార్
గుంతకల్లు- జగదీశ్
అనంతపురం- నారాయణస్వామి
కదిరి- వేమయ్య యాదవ్
విశాఖ దక్షిణం- జేడీ నాయుడు
నర్సీపట్నం- నల్లబెల్లి శ్రీనివాసరావు
అరకు- భూషణ్ రావు
శ్రీకాళహస్తి- వెంకయ్య
కాకినాడ- మధు
కందుకూరు- మాలకొండయ్య