: జేఎస్పీ, సీపీఎంల మధ్య కుదిరిన పొత్తు


సీమాంధ్రలో మరో పొత్తు పొడిచింది. జైసమైక్యాంధ్ర, సీపీఎం పార్టీలు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ సాయంత్రం పొత్తుకు సంబంధించిన వివరాలను జేఎస్పీ అధినేత కిరణ్, సీపీఎం సీమాంధ్ర కార్యదర్శి మధులు మీడియాకు వివరించనున్నారు.

  • Loading...

More Telugu News