: గద్దె రామ్మోహన్ తరపున భార్య నామినేషన్


సొంత పార్టీ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గద్దె రామ్మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ పార్టీ కార్యకర్తలు విజయవాడలో గద్దె ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, గద్దె తరపున ఆయన భార్య నామినేషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News