: నామినేషన్ వేసేందుకు వస్తూ అస్వస్థతకు గురైన వైసీపీ అభ్యర్థి


విజయవాడ పశ్చిమ అభ్యర్థి జలీల్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తూ మధ్యలోనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News