: పసిడి, వెండి ధరల వివరాలు
శనివారం బంగారం ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. 24కేరట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.30350, విజయవాడలో రూ. 30100గా ఉంది. ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో 30100గా ఉంటే, విజయవాడలో 27850గా ఉంది.
ఇక వెండి ధరలు కిలోకు హైదరాబాద్ లో రూ.57250, విజయవాడలో రూ.52000గా ఉంది.