: యువీతో కలసి గంగ్నమ్ డ్యాన్స్ చేస్తానంటున్న గేల్
అంతర్జాతీయ ఆటగాళ్లతో కలసి ఆడటం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అన్నాడు. తమ జట్టుతో యువరాజ్ కలవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని... యువీతో కలసి గంగ్నమ్ డ్యాన్స్ చేస్తానని తెలిపాడు. ఇద్దరం కలసి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతామని చెప్పాడు. వీరిద్దరూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.