: ఇద్దరు రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేసిన టీడీపీ


ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులను టీడీపీ సస్పెండ్ చేసింది. నల్గొండ రెబల్ అభ్యర్థి భూపాలరెడ్డి, మేడ్చల్ రెబల్ అభ్యర్థి ప్రభాకర్ గౌడ్ లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News