: ఉత్తరప్రదేశ్‌లోని ఔన్లాలో సోనియాగాంధీ ప్రచారం


సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని ఔన్లాలో ప్రచారం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం సోనియా ప్రసంగించారు. యూపీఏ హయాంలో ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆమె వివరించారు. మళ్లీ చేతిగుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News