: నెల్లూరులో నిప్పులు చెరిగిన తెలుగు తమ్ముళ్లు


బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా నెల్లూరు రూరల్ టికెట్టును బీజేపీకి కేటాయించడంపై నెల్లూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. నెల్లూరు రూరల్ టికెట్టును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించాలంటూ టీడీపీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు బీదర్ రవిచంద్ర కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు యత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. పార్టీ సమావేశాన్ని అడ్డుకుని కుర్చీలు ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News