: ఎయిరిండియా విమానంలో పొగలు


గ్రేటర్ హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు రద్దు చేశారు. ఇవాళ ఉదయం ఈ విమానంలో పొగలు వ్యాపించడంతో విమానాన్ని శంషాబాదు విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News