: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటుడు శివాజీ రాజా


భారతీయ జనతా పార్టీలోకి సినీ నటుల చేరిక కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు శివాజీ రాజా ఆ పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమయంలో నటి జీవిత అక్కడేే ఉన్నారు.

  • Loading...

More Telugu News