: సీమాంధ్ర జాబితాకు రాహుల్ గ్రీన్ సిగ్నల్


కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అభ్యర్థుల జాబితాకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, కాసేపట్లో జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News