: కన్నబాబుకు ఫోన్ చేసిన టి.సుబ్బరామిరెడ్డి


స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన యలమంచిలి ఎమ్మెల్యే, గంటా శ్రీనివాస్ వర్గీయుడు కన్నబాబుకు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఫోన్ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ లోక్ సభ స్థానంలో పోటీచేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News