: మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం


లోక్ సభకు పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులను సీపీఎం ప్రకటించింది. వీరిలో, అరకు - మిడియం బాబూరావు, నల్గొండ - నర్శింహారెడ్డి, భువనగిరి - సీతారాములు ఉన్నారు.

  • Loading...

More Telugu News