సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో పోటీచేసే పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు బీఫారాలు అందజేశారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు.