: సీమాంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 13 జిల్లాల్లోని 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 19 చివరి గడువుగా విధించారు. మే 7న పోలింగ్ జరుగుతుంది.