: లోక్ సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
లోక్ సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. అస్సాం, గోవా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సిక్కింలోని ఒక లోక్ సభ స్థానంతో పాటు 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.