: మాదిగమల్లులో పోలింగ్ సిబ్బందిని నిర్బంధించిన గిరిజనులు


విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలం మాదిగమల్లులో పోలింగ్ నిలిచిపోయింది. తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ గిరిజనులు పోలింగ్ సిబ్బందిని నిర్బంధించారు. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తమకు ఓటు హక్కు లేకపోవడం ఏమిటని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News