: విశాఖ ఎంపీ సీటు కోసం గంటా యత్నం
విశాఖపట్నం లోక్ సభ సీటు కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సీటును బీజేపీకి ఇచ్చి, విశాఖ సీటును తన అభ్యర్థికి కేటాయించడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ కోణంలో ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలతో టీడీపీ నేతలు చర్చలు ప్రారంభించారు.