: ఎయిర్ హోస్టెస్ తో బంగారం స్మగ్లింగ్ చేయించిన వ్యక్తి అరెస్ట్


శంషాబాద్ ఎయిర్ పోర్టులో దాదాపు ప్రతిరోజూ బంగారం అక్రమ తరలింపు జరుగుతూనే ఉంది. దీంతో బంగారం స్మగ్లింగ్ పై విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఎయిర్ హోస్టెస్ తో బంగారం స్మగ్లింగ్ చేయించిన సౌజత్ అలీ అనే వ్యక్తిని ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. సౌజత్ బంగారం స్మగ్లింగ్ చేయించినట్టు ఆధారాలు లభించడంతో అధికారులు దుబాయిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News