: అశ్లీల చిత్రాలు తీస్తున్నారని ముగ్గురి అరెస్ట్
సికింద్రాబాద్ చిలకలగూడలో అశ్లీల చిత్రాలు తీస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులతోపాటు, మరో ఇద్దరు మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఓ నిర్మాత, మేకప్ మెన్, మరోవ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు మైనర్లను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు.