: మరో 9 మందితో బీజేపీ మూడో జాబితా


నామినేషన్లు దాఖలు చేసేందుకు తెలంగాణలో ఈ రోజే ఆఖరు కావడంతో బీజేపీ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. తొమ్మిది మంది అభ్యర్థులను అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేస్తూ ప్రకటించింది.

* అంబర్ పేట్ - కిషన్ రెడ్డి
* సిద్ధిపేట - విద్యాసాగర్
* కొల్లాపూర్ - మధుసూదన్ రావు
* వరంగల్ ఈస్ట్ - రావు పద్మ
* నర్సాపూర్ - బల్వీందర్ నాథ్
* వికారాబాద్ - పుష్పలీల
* గద్వాల్ - కేశవరెడ్డి
* నకిరేకల్ - చెరుకు లక్ష్మీబాయి (చెరుకు సుధాకర్ భార్య)
* పరిగి - కమతం రాంరెడ్డి

  • Loading...

More Telugu News