: ఓటేస్తే ఆఠాణా తగ్గిస్తాం


ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను సన్నద్దులను చేసేందుకు ఎన్నికల సంఘం వివిధ మార్గాల్లో హితబోధ చేస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటు ప్రాముఖ్యంపై ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు ఢిల్లీలోని పెట్రోలు బంకుల యాజమాన్యం కూడా ఓటుహక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించింది. ఏప్రిల్ 10న ఓటు వేసిన వారికి లీటరు పెట్రోలుపై అర్థరూపాయి రాయితీ ప్రకటించింది. ఓటేసినట్టుగా చేతివేలిపై పెట్టే సిరా గుర్తు చూపించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ అజయ్ బన్సాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News