: వడోదరలో నామినేషన్ దాఖలు చేసిన మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వడోదర లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను అక్కడి అధికారికి సమర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి భారీగా రోడ్ షో నిర్వహిస్తూ వచ్చి మోడీ నామినేషన్ వేశారు.

  • Loading...

More Telugu News