: తెలంగాణ వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్ధులు వీరే


వైఎస్సార్సీపీ తెలంగాణలోని 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది.

ఆదిలాబాద్- ఆదె లీలారాణి
కరీం నగర్- మీసాల రాజారెడ్డి
నిజామాబాద్- ఎన్.రవీందర్ రెడ్డి
జహీరాబాద్- ఎండీ మొహియిద్దీన్
మల్కాజి గిరి- దినేష్ రెడ్డి
హైదరాబాద్- బొడ్డు సాయినాధ్ రెడ్డి
నాగర్ కర్నూల్- జెట్టి ధర్మరాజు
నల్గొండ- గున్నం నాగిరెడ్డి
మహబూబాబాద్- తెల్లం వెంకటరావు
ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస రెడ్డి
చేవెళ్ల- కొండా రాఘవరెడ్డి
మహబూబ్ నగర్- హబీబ్అబ్దుల్ రెహమాన్
మెదక్- ప్రభుగౌడ్

  • Loading...

More Telugu News