: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
శుక్రవారం నాటి మార్కెట్ బంగారం, వెండి ధరలు
ఇలా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర
రూ.30,120 ఉంటే, ముగింపు ధర రూ. 30,180 పలికింది. విజయవాడలో ఆరంభ ధర
రూ.30,300 వద్ద ప్రారంభమై, రూ.30,250 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.30,150 వద్ద ప్రారంభమై, రూ. 30,200 వద్ద క్లోజ్ అయింది.
ఇక రాజమండ్రిలో ఆరంభ ధర, ముగింపు ధర రూ.30,120గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,990 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.30,130 వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.56,700 ఉంది. అత్యల్పంగా విజయవాడలో రూ.54,300 పలికింది.