: ఎన్నికల ప్రచారంలో శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు


సార్వత్రిక ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ నటీనటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అందాల నటి శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు మాత్రం పరోక్షంగా ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేస్తున్న ఆయనకు మద్దతుగా వారిద్దరూ ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అమర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. శ్రీదేవిని చూసేందుకు అక్కడివారు పోటీ పడ్డారు.

  • Loading...

More Telugu News