: మిజోరామ్ లోక్ సభ ఎన్నిక శుక్రవారానికి వాయిదా


మిజోరామ్ లోక్ సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర బంద్ సందర్భంగా రేపు జరగాల్సిన మిజోరామ్ లోక్ సభ ఎన్నిక ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News