టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ తో చర్చించడం కూడా పూర్తయింది.