: శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
వచ్చే ఎన్నికలకు శాసనసభ స్థానాలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
* పటాన్ చెరు - సయ్యద్ రహ్మత్
* అంబర్ పేట్ - నలిగంటి శరత్
* సికింద్రాబాద్ - జేమ్స్ సిల్వెస్టర్
* నిజామాబాద్ పట్టణం- మీర్ మజాద్ అలీ
* భువనగిరి - జి.మోతిలాల్ నాయక్