: టీఆర్ఎస్ మూడో జాబితాలోని శాసనసభ అభ్యర్థులు వీరే...
ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల మూడో జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. ఈ జాబితాలో శాసనసభకు పోటీ చేసే 23 మంది అభ్యర్థులను ప్రకటించారు. వారి వివరాలు...
* ఉప్పల్ - బి. సుభాష్ రెడ్డి
* చార్మినార్ - ఇనాయత్ అలీ
* మలక్ పేట్ - సతీష్ యాదవ్
* ఖైరతాబాద్ - గోవర్ధన్ రెడ్డి
* అంబర్ పేట్ - ఎ.సుధాకర్ రెడ్డి
* కార్వాన్ - జీవన్ సింగ్
* ఖమ్మం - జి.కృష్ణ
* పినపాక - శంకర్ నాయక్
* రాయంఖేడ్ - ఎం.భూపాల్ రెడ్డి
* కూకట్ పల్లి - గొట్టిముక్కల పద్మారావు
* మహేశ్వరం - కె.మనోహర్ రెడ్డి
* యాకుత్ పురా - షబ్బీర్ అలీ
* ఎల్బీనగర్ - రామ్మోహన్ గౌడ్
* కొడంగల్ - గురునాథరెడ్డి
* గోషామహల్ - ప్రేమ్ కుమార్
* అశ్వారావుపేట - ఆదినారాయణ
* సనత్ నగర్ - దండె విఠల్
* వైరా - చంద్రావతి
* నారాయణ్ ఖేడ్ - భూపాల్ రెడ్డి
* మంచిర్యాల - దివాకర్ రెడ్డి
* నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా
* కుత్బుల్లాపూర్ - కొలన్ హన్మంత్ రెడ్డి
* మధిర - బొమ్మెర రామ్మూర్తి