: టీఆర్ఎస్ మూడో జాబితా విడుదల


రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 23 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

  • Loading...

More Telugu News